హైదరాబాద్
సీఎంతో కొండా దంపతుల భేటీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో సచివాలయంలో కొండా సురేఖదంపతులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్‌లో చేరే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.