హైదరాబాద్
మూడో విడత రచ్చబండ తేదీలు ఖరారు
హైదరాబాద్ : ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ రచ్చబండ తేదీలను ఖరారు చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 6 నుంచి 24…
