ఎడిట్ పేజీ
రాహుల్ ఆందోళననూ పట్టించుకోవాలి
సీమాంతర ఉగ్రవాదాన్ని భారతీయ జనతాపార్టీ పెంచిపోషిస్తున్నదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని కొట్టిపారేయలేం. సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న…
