Tuesday, 3 November 2026

మోడీ సభాస్థలికి సమీపంలో పేలిన బాంబు ఉలిక్కి పడ్డ ప్రజలు

జాతీయం

మోడీ సభాస్థలికి సమీపంలో పేలిన బాంబు ఉలిక్కి పడ్డ ప్రజలు

బీహార్‌ : పాట్నాలో మోడీ హుంకార్‌ సభాస్థలికి సమీపంలో బాంబు పేలుడు జరిగిన సంఘటన చోటుచేసుకుంది. మరికొన్ని పేలుళ్లు జరగొచ్చని పాట్నా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్యనే నరేంద్రమోడి సభా వేదికపైకి చేరుకున్నారు. పేలుళ్ల…