Tuesday, 3 November 2026

భారీ వర్షాలపై సీఎస్‌ మహంతి సమీక్ష

హైదరాబాద్

భారీ వర్షాలపై సీఎస్‌ మహంతి సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మహంత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని కలెక్టర్లకు సీఎస్‌…