Featured News
అధికారం కోసం మీ అయ్య గులాబీ కండువా కప్పుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలే: వీహెచ్
హైదరాబాద్, అక్టోబర్ 27 (జనంసాక్షి): తెలంగాణ వేర్పాటు వాదానికి భీజం వేసింది సోనియాగాంధీ కాదని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్న సంగతిని గ్రహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ అధికారం కోసం…

