ఎడిట్ పేజీ
టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ఐపీఎస్‌లకు చోటెందుకు కల్పించలేదు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, పటిష్టమైన పోలీసింగ్ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ప్రాంత ఐపీఎస్‌లకు చోటు కల్పించకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. హోం శాఖ సలహాదారు…
