హైదరాబాద్
గన్‌పార్క్ వద్ద ఐకాస జెండా ఎగురవేసిన కోదండరాం
హైదరాబాద్ : తెలంగాణ విద్రోహదినం సందర్భంగా గన్‌పార్క్ వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తెలంగాణ ఐకాస జెండాను ఎగురవేశారు.