హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీల భేటీ
హైదరాబాద్ : సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. జీవోఎంకు ఇచ్చే నివేదిక వారు చర్చిస్తున్నట్లు సమాచారం.