హైదరాబాద్
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
హైదరాబాద్ : దీపావళి- బలిప్రతివద సందర్భంగా ఈరోజు బీఎస్ఈ, ఎస్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. విదేశి మారక ద్రవ్య ,మనీ మార్కెట్లకు కూడా సెలవు దినంగా ప్రకటించారు. బులియన్ సహా కముడిసీస్ మార్కెట్లు నేడు,రేపు కూడా పనిచేయవు.
