Tuesday, 3 November 2026

కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

సీమాంధ్ర

కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

కడప : జిల్లాలోని శ్రీవెంకటేశ్వర కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. టైర్లను కాలుస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.