కరీంనగర్
జాతీయ విపత్తుగా ప్రకటించాలి : ఈటెల
కరీంనగర్ : అకాల వర్షాలను ప్రభుత్వం జాతీయవిపత్తుగా ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన జమ్మికుంటలోని మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు. వర్షాలకు తడిసి రంగు కోల్పోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు…
