నిజామాబాద్
టీడీపీ సైకిల్ యాత్ర అట్టర్‌ఫ్లాప్
నిజామాబాద్ : తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణ వాదులనుంచి ఈ యాత్రకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలంగాణపై ఆ పార్టీ అధినేత రెండు కళ్ల సిద్దాంతంను అవలంభించడంతో నిజామాబాద్‌లో…
