హైదరాబాద్
నక్సల్ సమస్య అదుపులో ఉంది : డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్రంలో నక్సల్స్ సమస్య అదుపులో ఉందని డీజీపీ ప్రసాద్‌రావు తెలిపారు. మావోయిస్టులు పలుమార్లు సరిహద్దు దాటేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలు ,ఓఎస్డీలు డీఐజీలతో సమావేశమైనట్లు ఆయన డీజీపీ చెప్పారు. భద్రతా పరిస్థితుల…
