Tuesday, 3 November 2026

సీఎస్‌ మహాంతితో డీజీపీ భేటీ

హైదరాబాద్

సీఎస్‌ మహాంతితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఇంచార్జ్‌ డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.