Tuesday, 3 November 2026

టీజేఏసీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్

టీజేఏసీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : చందానగర్‌ నుంచి యాదగిరి గుట్టకు బయల్దేరిన టీ జేఏసీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేఏసీ నేతలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పలువురు జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.