హైదరాబాద్
రౌడీషీటర్ హత్యకేసులో ఏడుగురు అరెస్టు
హైదరాబాద్ : పాతబస్తీలో రౌడీషీటర్ ఫయాజ్ హత్యకేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.