Tuesday, 3 November 2026

రామ్‌నగర్‌ చేపల మార్కెట్‌లో సోదాలు

హైదరాబాద్

రామ్‌నగర్‌ చేపల మార్కెట్‌లో సోదాలు

హైదరాబాద్‌ : నగరంలోని రామ్‌నగర్‌ చేపల మర్కెక్షలో తూనికలు, కొలతల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా తక్కువ తూకం చేసే గుళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.