హైదరాబాద్
నాంపల్లి కోర్టులో రామ్‌గోపాల్‌వర్మ పిటిషన్
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్యా-2 సినిమాకు సెన్సార్ అనుమతులివ్వకుండా సెన్సార్ అధికారి ధనలక్ష్మీ ఇబ్బంది పెడుతున్నారని వర్మ ఆరోపించారు. ధనలక్ష్మీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ పిటిషన్లో…
