Monday, 2 November 2026

4

సీమాంధ్ర

4,700 కోట్లతో పోస్టాపీసుల ఆధునీకరణ: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం : దేశంలోని 1.55లక్షల పోస్టాపీసులను 4700కోట్లతో ఆధునీకరించ నున్నట్లు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 24కోట్లతో 220 పాఠశాలల్లో రాజీవ్‌గాంది ఐసీటి సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

హైదరాబాద్

తెలంగాణ సాధనకోసం ఢిల్లీలో దీక్ష: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకోసం వచ్చే నెల 3,4,5 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భాజపా ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ దీక్షలో సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అద్వానీ రాజ్‌ నాథ్‌సింగ్‌…

Featured News

లండన్‌లో భారత్‌కు రెండో పతకం

-షూటింగ్‌లో విజయ్‌కుమార్‌కు రజతం లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ రెండో పతకం సాధించింది. పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ భారత షూటర్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం రజత పతకం సాధించాడు. ఇప్పటికే షూటింగ్‌లో హైద్రాబాద్‌కు చెందిన…