హైదరాబాద్
కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
హైదరాబాద్ : కూకట్పల్లిలో అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. భారీ భద్రత నడుమ అధికారులు భవనాల తొలగింపు చేపట్టారు. బాధితులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
