Tuesday, 3 November 2026

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్లో మార్పులు : ఇంటర్మీడియట్‌ బోర్డు

హైదరాబాద్

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్లో మార్పులు : ఇంటర్మీడియట్‌ బోర్డు

హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. ప్రతి ఏటా ఇంగ్లీష్‌ పేపర్‌తో ప్రారంభమయ్యే పరీక్షలు ఈసారి తెలుగు పరీక్షతో మొదలవుతాయని బోర్డు తెలిపింది.