హైదరాబాద్
అఖిల భారత ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని మౌలాలీ ఆర్పీఎఫ్ మైదానంలో 62వ అఖిల భారత ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు.