హైదరాబాద్
అఖిల భారత ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
హైదారాబాద్ : సికింద్రాబాద్‌లోని మౌలాలీ అర్పీఎఫ్ మైదానంలో 62వ అఖిల భారత ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు.