Tuesday, 3 November 2026

నేటి నుంచి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

హైదరాబాద్

నేటి నుంచి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

హైదరాబాద్‌ :నేటి నుంచి 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరుగనుంది.ఈ నెల 20 తేది వరకు 12 థియేటర్లలో 198 చిత్రాల ప్రదర్శనజరగనుంది.తొలిసారిగా చలనచిత్రోత్సవాల్లో 3 డీ సినిమాల ప్రదర్శన నిర్వహించనున్నారు.