హైదరాబాద్
సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.వాయిదాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.షెడ్యూల్ ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీలో జీవోఎంతో ముఖ్యమంత్రి సమావేశం కావల్సిఉంది.