హైదరాబాద్
వైసీపీలో చేరిన మోపీదేవి
హైదరాబాద్ : మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ సమక్షంలో మోపిదేవితో పాటు ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.