Tuesday, 3 November 2026

రాజమండ్రి వెళ్లాల్సిన జెట్‌ఎయిర్‌వేస్‌ రద్దు

హైదరాబాద్

రాజమండ్రి వెళ్లాల్సిన జెట్‌ఎయిర్‌వేస్‌ రద్దు

హైదరాబాద్‌: శంషాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. రాజమండ్రిలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. రాజమండ్రి వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌సోర్టులో పడిగాపులు కాస్తున్నారు.