హైదరాబాద్
ఇరుప్రాంతాల టీడీపీ నేతలతో బాబు భేటీ
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఇరు ప్రాంతాల నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఇరు ప్రాంతాల నేతల మధ్య తిట్ల దండకం తీవ్రం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది.