జిల్లా వార్తలు
నార్కట్పల్లి కామినేనిలో మెడికో ఆత్మహత్య
నల్లగొండ : నార్కట్పల్లిలో కామినేని మెడికల్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో పీజీ మెడికల్ మొదటి సంవత్సరం చదువుతోన్న సాయి సురేష్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు ప్పాడ్డాడు. మృతుడు హైదరాబాద్కు చెందినవాడు. అయితే, విద్యార్థి…
