Wednesday, 4 November 2026

జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్

జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : భద్రాచలం తెలంగాణదే అన్న డిమాండ్‌తో మంగళవారం జరుగుతున్న ఖమ్మం జిల్లా బంద్‌ వల్ల జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అనుబంధ కళాశాలల్లో జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.