హైదరాబాద్
రాయితీ ధరకే గ్యాస్ సరఫరా చేయాలి
హైదరాబాద్: నగదు బదిలీ పధకం రద్దు చేసి రాయితీ ధరకే గ్యాస్ ఇవ్వాలని భాజపా డామాండ్ చేసింది. భాజపా కార్యకర్తలు కిషన్ రెడ్డి, సీనియర్ నేత దత్తాత్రేయ సికింద్రాబాద్లోని సీఆర్ వో కార్యాలయాన్ని ముట్టడించారు.
