హైదరాబాద్
అవకాశాన్ని వదులుకోం : శైలజానాథ్
హైదరాబాద్ : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోబోమని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అనంతపురంలో స్పష్టం చేశారు. 371-డి సవరణ అవసరం లేదన్నవారు… అటార్నీజనరల్ ప్రకటనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
