హైదరాబాద్
ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్ : సికింద్రాబాదులోని రేతిఫైల్ బస్టాండులో ఒక బస్సు అదుపు తప్పి ప్రయాణికుల మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.