Tuesday, 3 November 2026

ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు

హైదరాబాద్‌ : సికింద్రాబాదులోని రేతిఫైల్‌ బస్టాండులో ఒక బస్సు అదుపు తప్పి ప్రయాణికుల మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *