Tuesday, 3 November 2026

కారు ఢీకొని బాలిక మృతి

రంగారెడ్డి

కారు ఢీకొని బాలిక మృతి

బాలానగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని విజయ టెక్స్‌టైల్స్‌ వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. రంగారెడ్డి గూడ శివారులోని సింగమ్మగూడ తండాకు చెందిన నిరోష రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ వైపు…