Tuesday, 3 November 2026

తీరం వైపు దూసుకొస్తున్న హెలెన్‌ తుపాను

హైదరాబాద్

తీరం వైపు దూసుకొస్తున్న హెలెన్‌ తుపాను

హైదరాబాద్‌ : పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన హెలెన్‌ పెనుతుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి తూర్పు దిశలో 120 కి.మీ ,ఒంగోలుకు తూర్పు – ఈశాన్య దిశలో 250, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్ల…