Tuesday, 3 November 2026

డ్రగ్స్‌ తయారీ ముఠా అరెస్ట్‌

హైదరాబాద్

డ్రగ్స్‌ తయారీ ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తయారీ చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కెటమిన్‌ తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.