Tuesday, 3 November 2026

షాద్‌నగర్‌లో ఆర్టీఏ అధికారుల తనఖీలు

మహబూబ్ నగర్

షాద్‌నగర్‌లో ఆర్టీఏ అధికారుల తనఖీలు

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని 23 ప్రైవేట్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. తనఖీ విషయం తెలసుకుని చెన్నై ,బెంగళూర్‌, నుంచి వస్తున్న కేశినేని ట్రావెల్స్‌ బస్సులను డ్రైవర్లు…