హైదరాబాద్
కేంద్ర మంత్రి పళ్లంరాజుకు తెలంగాణ సెగ
హైదరాబాద్ : సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పళ్లంరాజుకు తెలంగాణ సెగ తగిలింది.ఇవాళ ఆయన కాన్వాయ్‌ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో తెలంగాణ విద్యార్థులు అడ్డుకున్నారు. జైతెలంగాణ నినాదాలతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది. పోలీసులు జోక్యం చేసుకుని విధ్యార్థులను అదుపులోకి…
