Tuesday, 3 November 2026

జూపార్క్‌ నుంచి ఎర్రచందనం తరలింపు

హైదరాబాద్

జూపార్క్‌ నుంచి ఎర్రచందనం తరలింపు

హైదరాబాద్‌ : జూపార్క్‌ నుంచి ఎర్రచందనం తరలిస్తుండగా బహదూర్‌పూర పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంబించారు.