Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్‌ : తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదం జీడిమెట్ల హెచ్‌ఎంటీ వద్ద చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ,ఒకరు డిగ్రీ విద్యార్థి ఉన్నారు. మృతులను…