Tuesday, 3 November 2026

నేడు దేశవ్యాప్తంగా లోక్‌ఆదాలత్‌లు

హైదరాబాద్

నేడు దేశవ్యాప్తంగా లోక్‌ఆదాలత్‌లు

హైదరాబాద్‌ : ఇవాళ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున లోక్‌ఆదాలత్‌ కార్యక్రమాలు జరుగనున్నాయి. తాలుకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి కోర్టులో లోక్‌ ఆదాలత్‌ కార్యక్రమాలు జరుగుతాయని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రకటించింది. సుప్రీంకోర్టులో ఉదయం 9.15…