Tuesday, 3 November 2026

లెహర్‌ తుపానుపై నేడు సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్

లెహర్‌ తుపానుపై నేడు సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌ : లెహర్‌ తుపాను ప్రభావంపై ఈ రోజు సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కోస్తా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయనున్నారు.