హైదరాబాద్
నా బాధ్యతను నిర్వర్తించా :జస్టిర్ బ్రిజేష్కుమార్
హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై తానిచ్చిన తీర్పుతో మూబు రాష్ట్రాలు సంతోషంగా ఉంటాయా అన్నది చెప్పలేనని జస్టిస్ బ్రిజేష్ కుమార్ అభిప్రాయ పడ్డారు. తన బాధ్యతను మామ్రే నిర్వర్తించానని ఆయన అన్నారు.
