హైదరాబాద్
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుడి మృతి
హైదరాబాద్: శంషాబాద్ విమినాశ్రయంలో గుండెపోటుతో ఓ ప్రయాణీకుడు మృతిచెందాడు. మృతుడిని రాయ్‌పూర్‌కు చెందిన దుర్గాదాన్ మిత్రాగా పోలీసులు గుర్తించారు.