Monday, 2 November 2026

కోఠీ డీఎంఈ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్

కోఠీ డీఎంఈ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌: కోఠీ డీఎంఈ ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిప్యూటీ డైరెక్టర్‌ను తెలంగాణ ప్రభుత్వ వైద్యులు నిర్బందించారు. అసిస్టెంట్‌ సర్జన్‌ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని వైద్యులు ఆరోపించారు. నాలుగు గంటలుగా ఆందోళన కొనసాగుతోంది.