ఢిల్లీ బయలు దేరిన డీఎస్
హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఢిల్లీ బయలు దేరి వెళ్లాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలవనున్నట్లు సమాచారం.