Tuesday, 3 November 2026

వాతావరణం అనుకూలించక వెనక్కి మళ్లిన విమానం

హైదరాబాద్

వాతావరణం అనుకూలించక వెనక్కి మళ్లిన విమానం

కోరుకొండ: రాజమండ్రి – హైదరాబాద్‌ జెట్‌ ఎయిర్‌వేన్‌ విమాన సర్వీసు సోమవారం రద్దయింది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన విమానం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండ్‌ అవకుండా తిరిగి హైదరాబాద్‌ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.