పార్లమెంట్ ముట్టడికి యూపీఎస్సీ అభ్యర్థులు యత్నం
న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులు పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. యూపీఎస్సీ పరీక్షలను ఎక్కువ సార్లు రాసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు నిరసనకు దిగారు.